మడిచెర్ల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 110:
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామ పంచాయతీ==
2013 జూలైలో[[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా శ్రీ కూకటి శ్రీనివాసరావు సర్పంచిగా[[సర్పంచి]]గా 296 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. [2]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
శ్రీకోదండరామాలయం:- ఈ ఆలయంలో, 2014, జూన్-12, గురువారం నాడు, విగ్రహ పునఃప్రతిష్ఠాకార్యక్రమం వైభవంగా నిర్వహించారు. దాతల తోడ్పాటుతో, ఈ ఆలయంలో కొన్ని సంవత్సరాల క్రితం, జీర్ణోద్ధరణ పనులు నిర్వహించారు. ఇటీవల, రాములవారి విగ్రహం, చెయ్యి భాగం, పొరపాటున విరిగిపోవడంతో, నూతన విగ్రహం తయారు చేయించారు. ఈ విగ్రహంతోపాటు, మిగతా విగ్రహాలకు గూడా సంప్రోక్షణ జరిపి, శాస్త్రోక్తంగా పునఃప్రతిష్ఠించారు. ఈ సంందర్భంగా, పెద్ద యెత్తున అన్నసంతర్పణ నిర్వహించారు. [4]
"https://te.wikipedia.org/wiki/మడిచెర్ల" నుండి వెలికితీశారు