ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: వివిద అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
వివిద అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం కొన్ని అకాడమీలను స్థాపించింది. ప్రస్తుతం వీటి సంఖ్య ఎనిమిది. వాటిలో తెలుగు సాహిత్యం కోసం సాహిత్య అకాడమీ రూపొందినది.
 
 
కేంధ్రసాహిత్య అకాడమీ (నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్)కి అనుభందంగా [[1957]] వ సంవత్సరలో స్థాపించబడినది ఆంధ్రప్రదేశ్ సాహిత్యాకాడమీ. దీని విదులు ఈ విధంగా ఉంటాయి.
* తెలుగు బాషా సాహిత్యాలను ప్రోత్సహించుట
* పరిశోదనా కార్యక్రమాలను అభివృద్ది పరచటం
* నిఘంటువులు, ఎన్ సైక్లోపిడియాలు, రెఫరెన్స్ పుస్తకాలు మొదలగునవి ప్రచురించడం