"మంత్రి శ్రీనివాసరావు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
అదే సమయంలో [[అబ్బూరి వరద రాజేశ్వరరావు]] తో ఏర్పడిన పరిచయం శ్రీనివాసరావులో ప్రపంచ నాటక రంగం వైపు ఆసక్తిని పెంపొందింపజేసింది. [[ఎ.ఆర్. కృష్ణ]] తో పరిచయం, సాన్నిహిత్యం 1952లో ఇండియన్‌ నేషనల్‌ థియేటర్‌ స్థాపనకు దారితీసింది.
 
== మరణం ==
1974 అక్టోబర్‌ 9 న తన 46వ యేట అస్వస్థతతో విశాఖలో మరణించారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2049101" నుండి వెలికితీశారు