ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం నాటక,నాట్య, సంగీత కళలకు తరుగుత...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం నాటక,నాట్య, సంగీత కళలకు తరుగుతున్న ఆధరణ దృశ్యా వాటి అభివృద్ది కొరకు ఏర్పాటు చేసినదే '''సంగీత నాటక అకాడమీ.''' దీనిని [[1957]] లోనే సాహిత్యఅకాడమీ తదనంతరం స్థాపించారు
 
ఈ అకాడమీ యొక్క విదులు ఇవి.
 
* నాటకం, నాట్యం, సంగీతం, జానపద కళలు వంటి వాటిలో శిక్షణ
* ఈ కళలలో విశేష కృషి జరుపుతున్న వారికి తగిన ప్రోత్సాహం
* ఈ కళలను పరిశోదించుటకు, కళల యొక్క ప్రచురణలకు ఆర్ధిక సహాయం అందించడం
* ఈ కళల ద్వారా ప్రజలమద్య సత్సంభందాలు ఏర్పరచడం