శ్రీరామనవమి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఒ0ట → ఒంట, లో → లో (3), కు → కు (2), గా → గా , తో → తో , ఖచ్చితం using AWB
పంక్తి 26:
 
== ఉత్సవం ==
ఈ పండగ సందర్భంగా [[హిందువులు]] సాధారణంగా తమ ఇళ్ళలో చిన్న సీతా రాముల విగ్రహాలకు కల్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. చైత్ర నవరాత్రి (మహారాష్ట్రలో), లేదా [[వసంతోత్సవం]] (ఆంధ్రప్రదేశ్ లో) తో తొమ్మిది రోజులు పాటు సాగే ఈ ఉత్సవాలను ముగిస్తారు. ఇటీవల జరిపిన జ్యోతిష శాస్త్ర పరిశోధనల ఆధారంగా [[శ్రీరాముడు]] క్రీ.పూ 5114, జనవరి 10 న జన్మించి ఉండవచ్చునని భావిస్తున్నారు.<ref>[http://www.tribuneindia.com/2003/20031012/spectrum/main6.htm The Sunday Tribune - Spectrum - Lead Article<!-- Bot generated title -->]</ref><ref>[http://web.archive.org/20031205011935/timesofindia.indiatimes.com/cms.dll/html/uncomp/articleshow?msid=273107 'Lord Ram was born in 5114 BC'-India-The Times of India<!-- Bot generated title -->]</ref>
===ఉత్సవంలో విశేషాలు===
*ఆలయ పండితులచే నిర్వహించబడే సీతారాముల కల్యాణం. ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు.
*[[బెల్లం]], మరియు [[మిరియాలు]] కలిపి తయారు చేసే [[పానకం]] చాలా మందికి ప్రీతిపాత్రమైనది.
*ఉత్సవ మూర్తుల ఊరేగింపు. రంగు నీళ్ళు చల్లుకుంటూ ఉల్లాసంగా సాగే వసంతోత్సవం.
*ఈ సందర్భంగా హిందువులు ఉపవాస దీక్షను పాటిస్తారు లేదా పరిమితమైన ఆహారం స్వీకరిస్తారు.).{{fact|date=november 2008}}
*దేవాలయాలను అందంగా విద్యుద్దీపపు కాంతులతో అలంకరిస్తారు. రామాయణాన్ని పారాయణం చేస్తారు. శ్రీరామునితో బాటు సీతాదేవిని, లక్ష్మణుని, ఆంజనేయుని కూడా ఆరాధించడం జరుగుతుంది.
*[[భద్రాచలం]]లో [[రామదాసు]] చే కట్టబడిన రామలయంలో[[రామాలయం]]లో, ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం వైభవంగా చేస్తారు. ప్రభుత్వం తరఫున, [[ముఖ్యమంత్రి]] తన తలమీద సీతారామ కళ్యాణ సందర్భంగా తలంబ్రాలకు వాడే ముత్యాలను తీసుకుని వస్తాడు.
*[[ఇస్కాన్ దేవాలయం]] వారు ఈ వేడుకలను నానాటికీ ఎక్కువవుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఇంకా ఘనంగా నిర్వహిస్తోంది. కొన్ని చోట్ల స్వామి నారాయణ్ జయంతిని కూడా దీనితో కలిపి జరుపుకుంటారు.
 
"https://te.wikipedia.org/wiki/శ్రీరామనవమి" నుండి వెలికితీశారు