భూమి-నుండి-భూమికి క్షిపణి: కూర్పుల మధ్య తేడాలు

+కొన్ని లింకులు, వర్గం
+కొన్ని లింకులు
పంక్తి 11:
*** తక్కువ పరిధి బాలిస్టిక్ క్షిపణి (SRBM): పరిధి 1000 కిమీ లేదా తక్కువ 
*** మధ్య పరిధి బాలిస్టిక్ క్షిపణి (MRBM): పరిధి 1000 కిమీ నుండి 3500 కిమీ
** [[మధ్యంతర పరిధి బాలిస్టిక్ క్షిపణి]] (IRBM) లేదా దూర పరిధి బాలిస్టిక్ క్షిపణి (LRBM): పరిధి 3500 కిమీ నుండి 5500 కిమీ
** [[ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి]] (ICBM): పరిధి 5500 కిమీ కి పైన
** జలాంతర్గామి నుండి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి (SLBM): బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాముల (SSBNs), నుండి ప్రయోగిస్తారు. ప్రస్తుతం ఉన్న క్షిపణులన్నిటికీ ఖండాంతర పరిధి ఉంది.
* [[క్రూయిజ్ క్షిపణి]]: భూమికి దగ్గరగా ప్రయాణిస్తుంది. ప్రయాణం మొత్తం కూడా మోటారు పనిచేస్తూనే ఉంటుంది. దీని పరిధి 2,500 కిమీ వరకు
* ట్యాంకు వ్యతిరేక గైడెడ్ క్షిపణి: భూమికి దగ్గరగా ప్రయాణిస్తుంది. ప్రయాణ దూరం మొత్తంలో మోటారు పనిచెయ్యవచ్చు, చెయ్యకపోనూ వచ్చు. దీని పరిధి 5 కిమీ
* నౌకా వ్యతిరేక క్షిపణులు: నేలకు/నీటికి దగ్గరగా ప్రయాణిస్తాయి. కొన్ని క్షిపణులు లక్ష్యిత నౌకను కొట్టే ముందు ఒక్క సారి మలుపు తీసుకుంటాయి. పరిధి 130 కిమీ