"మంత్రి శ్రీనివాసరావు" కూర్పుల మధ్య తేడాలు

అదే సమయంలో [[అబ్బూరి వరదరాజేశ్వరరావు]] తో ఏర్పడిన పరిచయం శ్రీనివాసరావులో ప్రపంచ నాటక రంగం వైపు ఆసక్తిని పెంపొందింపజేసింది. [[ఎ.ఆర్.కృష్ణ]] తో పరిచయం, సాన్నిహిత్యం 1952లో ఇండియన్‌ నేషనల్‌ థియేటర్‌ స్థాపనకు దారితీసింది.
 
జాతీయ నాట్య సంఘానికి [[కమలాదేవి ఛటోపాధ్యాయ]] అధ్యక్షులుగా ఉన్న సమయంలో ఆమె ప్రోత్సాహంతో సిటీ కాలేజి వేదికగా నాటకోత్సవాలు నిర్వహించారు. తెలంగాణలో ఈ తొలి నాటకోత్సవానికి [[మర్రి చెన్నారెడ్డి]] అధ్యక్షులుగా ఉన్నారు.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2049202" నుండి వెలికితీశారు