మంత్రి శ్రీనివాసరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
 
== జననం ==
తెలంగాణ దేశ్‌ ముఖ్‌ల సంతతికి చెందిన మంత్రి శ్రీనివాసరావు [[1928]] [[జనవరి 1]] న [[రంగారెడ్డి జిల్లా]] [[ఇబ్రహీంపట్నం]] తాలూకా [[కందుకూరు]] సమీపంలోని [[బచ్చుపల్లి]] లో మంత్రి రామచంద్రరావు, రాజ్యలక్ష్మి దంపతులకు జన్మించారు. [[నిజాం కళాశాల]] లో విద్యాభ్యాసం చేశారు.
 
== విద్య - ఉద్యోగం ==
[[నిజాం కళాశాల]] లో విద్యాభ్యాసం చేశారు. సమాచార శాఖలో ఉద్యోగం చేశారు.
 
== రంగస్థల ప్రస్థానం ==