"మంత్రి శ్రీనివాసరావు" కూర్పుల మధ్య తేడాలు

 
[[అబ్బూరి రామకృష్ణారావు|అబ్బూరి రామకృష్ణరావు]] నటాలి పేరుతో నెలకొల్పిన నటశిక్షణ సంస్థలో మంత్రి శ్రీనివాసరావు నట శిక్షణ తరగతులు నిర్వహించారు. 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తరువాత జాతీయ నాట్య సంఘానికి అనుబంధంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ నాట్య విద్యా సంఘాన్ని మంత్రి శ్రీనివాసరావు స్థాపక సభ్యులుగా సేవలందించారు.
 
 
=== శిష్యులు ===
# [[రాళ్ళపల్లి (నటుడు)|రాళ్ళపల్లి]]
# [[సాక్షి రంగారావు]]
# [[వంకాయల సత్యనారాయణ|వంకాయల సత్యనారాయణ మూర్తి]]
# [[అత్తిలి కృష్ణారావు]]
# [[ఎస్.కె. మిశ్రో]]
# కృష్ణచైతన్య
# రామవరపు శరత్‌బాబు
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2049209" నుండి వెలికితీశారు