"కృష్ణ గోదావరి ప్రాణహిత బేసిన్ భౌగోళిక చరిత్ర" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
[[File:Laurasia-Gondwana.svg|thumb|లూరాసియా-గోండ్వానా]]
[[భూగోళం|భూగొళం]] కాలక్రమేణ అనేక మార్పులు చెందింది ప్రస్తుతం కనపడె [[ఖండం|ఖండాలు]] కాలక్రమేణ ఎన్నొ మార్పులు చెంది, ఈ రుపానికి వచ్చేయి. వివిధ ఖందాలలొ, [[భరత ఖండం]] ది, చాల క్రియాశీలక పాత్ర.
ప్రస్తుతం [[గోదావరి]] [[కృష్ణ]] [[నదులు ఉన్న భౌగోళిక ప్రదేశాన్ని ఇరవైఐదు కోట్ల యాభై లక్షల సంవత్సరాల క్రితం]] నుంచి [[భౌగోళిక శాస్త్రవేత్త]]<nowiki/>లు అంచనా వేయగలుగుతున్నారు. 25.5 కోట్ల సంవత్సరాల క్రితం ఇండియన్ ప్లేట్ లో భాగంగా ఉన్న కృష్ణ గోదావరి ప్రాణహిత బేసిన్ (కే.జి.బేసిన్) గొండ్వానాలో భాగంగా [[దక్షిణ ధృవం|దక్షిణ ధృవానికి]] సమీపంలో ఉండేది. [[అంటార్కిటికా]] కృష్ణ, గోదావరి ప్రాంతానికి సమీపంగా ఉండేది. దాదాపు భారత ఖండం [[మడగాస్కర్]], ఆఫ్రికాలను అంటిపెట్టుకుని ఉండేది. ఈ భాగాన్ని [[హిమానీనదం|హిమనదం]] (Glacier) కప్పి ఉంచేది. [[ప్రస్తుత విజయవాడ, రాజమండ్రి వంటి ప్రాంతాలు అంటార్కిటికా చేరువలో ఉండేవి]]
 
23.7 కోట్ల సంవత్సరాల క్రితం కే.జి.బేసిన్ ప్రాంతంలో వేడెక్కడం ప్రారంభమయ్యింది. అంటార్కిటికా సహితంగా అంతటా ఉష్ణమండలం నెలకొని ఉండేది. అది భూమి చరిత్రలోకేల్లా అతి ఎక్కువ ఉష్ణోగ్రతలు గల సమయం.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2049269" నుండి వెలికితీశారు