కృష్ణ గోదావరి ప్రాణహిత బేసిన్ భౌగోళిక చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
[[23.7 కోట్ల సంవత్సరాల క్రితం కే.జి.బేసిన్ ప్రాంతంలో వేడెక్కడం ప్రారంభమయ్యింది]] [[అంటార్కిటికా సహి.తంగా అంతటా ఉష్ణమండలం నెలకొని]] [[ఉండేది]]. [[అది భూమి చరిత్రలోకేల్లా అతి ఎక్కువ ఉష్ణోగ్రతలు గల సమయం]].
 
[[19.5 కోట్ల సంవత్సరాల క్రితం దక్షిణ అంటార్కిటికా మొత్తం తూర్పు కోస్తాను కేజి బేసిన్ సహితం]]గా అంటిపెట్టుకుని ఉండేది. [[ప్రాణహిత, గోదావరి కోటా డైనోసార్లు, మొసళ్ళు, క్షీరదాలు, చేపలు ఈ ప్రదేశంలో జీవించేవి]].
 
25.5 కోట్ల సంవత్సరాల నుంచి 14 కోట్ల సంవత్సరాల క్రితం వరకు గోదావరి నది వాయువ్య దిశగా ప్రవహించేది. సుమారు 13 నుంచి 14 కోట్ల సంవత్సరాల క్రితం సమయంలో ప్రవాహం తిరుగబడి ప్రస్తుత గోదావరి నదిలానే తూర్పు వైపుగా ప్రవహించడం ప్రారంభిమ్ చింది. 13 కోట్ల సంవత్సరాల క్రితం బంగాళాఖాతం, అంటార్కిటికా-భరత ఖండాల నడుమ ఏర్పడింది.