ఖాషాబా దాదాసాహెబ్ జాధవ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
.[[పేద కుటుంబానికి చెందిన జాదవ్ అనేక కష్టనష్టాలకు ఓర్చి ఒలింపిక్స్ స్థాయికి ఎదిగాru]] [[తండ్రి దాదాసాహెబ్]] [[స్వయానా రెజ్లింగ్ కోచ్ కావడంతో ఐదో ఏట నుంచే జాదవ్ రెజ్లింగ్ నేర్చుకున్నారు]]. [[ఎనిమిదో ఏటనే లోకల్ ఛాంపియన్‌ను ఓడించడం ద్వారా గుర్తింపు పొందారు]]. [[1952 హెల్సింకి ఒలింపిక్స్‌కు ఎంపికవడం కూడా ఆయనకు కష్టమైంది]]. [[అవినీతి అధికారులు ఆయన్ని అడ్డుకున్నారు]]. [[అప్పుడు న్యాయం కోసం జాదవ్ పాటియాలా మహారాజును ఆశ్రయించారు]]. [[ఆ రాజు క్రీడాభిమాని అవడం వల్ల జాదవ్‌కు అండగా నిలబడి ఒలింపిక్స్ ఎంపికయ్యేలా చూశారు]].
 
[[జాదవ్‌కు హెల్సింకి ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు చేతిలో డబ్బులు లేవు]]. [[ఆయన తల్లి దండ్రులు గ్రామస్థుల నుంచి విరాళాలు వసూలు చేశారు]].[[అయినా సరిపడ డబ్బులు రాలేదు]]. [[జాదవ్ అప్పటికి చదువుతున్న రాజారామ్ కాలేజీ ప్రిన్సిపల్]] [[ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు]]. [[తన సొంత ఇంటిని తాకట్టుపెట్టి మరీ ఆ ప్రిన్సిపాల్ డబ్బులు ఇచ్చారు]]. [[ఆ డబ్బుతో ఒలింపిక్స్ వెళ్లి వచ్చిన యాదవ్, దేశంలో పలుచోట్ల రెజ్లింగ్ పోటీలను నిర్వహించి]] వాటి ద్వారా వచ్చిన సొమ్ముతో తనకు ఆర్థిక సహాయం అందించిన ప్రిన్సిపల్ ఇంటిని తనఖా నుంచి విడిపించారు.<ref name="భారత్‌కు తొలి ఒలింపిక్ పతకం తెచ్చిందెవరో తెలుసా?" />
 
==మూలాలు==