గంగాధర శాస్త్రి ఎల్.వి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[['''గంగాధర శాస్త్రి''']] [[ఒక ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు మరియు విలేఖరి]]. [[భగవద్గీతను ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం చెయ్యడానికి]] [[భగవద్గీత ఫౌండేషన్ అనే పేరుతో ఒక సంస్థను స్థాపించాడు]].<ref name=indiaglitz>{{cite web|title=గాయకుడు గంగాధర శాస్త్రి 'భగవద్గీత ఫౌండేషన్' ఆధ్వర్యంలో 'గీతా జయంతి' వేడుకలు|url=http://www.indiaglitz.com/gita-jayanti-festivals-telugufont-news-149181.html|website=indiaglitz.com|publisher=indiaglitz|accessdate=12 December 2016}}</ref> భగవద్గీతలోని మొత్తం శ్లోకాలను తాత్పర్యంతో సహా గానం చేశాడు. ఇందులో ఘంటసాల గానం చేసిన 106 శ్లోకాలను అదే రాగంలో పాడి మిగతా శ్లోకాలను స్వంతంగా స్వరపరిచాడు.<ref name="సాక్షి వ్యాసం">{{cite web|last1=రెంటాల|first1=జయదేవ|title=గీతా గంగకు... అపర భగీరథుడు|url=http://www.sakshi.com/news/family/l-gangadhar-shastri-is-an-inspired-singer-225543|website=sakshi.com|publisher=సాక్షి|accessdate=9 December 2016}}</ref>
 
== మూలాలు ==