రూపనగుడి నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (3), ) → ) , ( → ( using AWB
పంక్తి 39:
 
==జీవిత విశేషాలు==
'''రూపనగుడి నారాయణరావు''' [[1881]], [[అక్టోబర్ 28]]న రూపనగుడి నరసింగరావు, సీతమ్మ దంపతులకు జన్మించాడు. ఇతడిది హరితస గోత్రము. ఇతని తండ్రి [[ప్రొద్దుటూరు]]లో మెజిస్ట్రేట్‌గా పనిచేశాడు. ఇతని తండ్రి ఉద్యోగ విరమణ తరువాత బళ్లారిలో[[బళ్లారి]]లో స్థిరపడి పోయినందు వల్ల ఇతని బాల్యం బళ్లారిలో గడిచింది. బళ్లారిలోని వార్డ్‌లా హైస్కూలులో విద్యాభ్యాసం జరిగింది. ఇతనికి [[క్రికెట్]], [[చదరంగం]] అంటే ఎక్కువ ఇష్టం. ఇతడు ఎఫ్.ఎ. చదువుకొనే సమయంలో ఇతని తండ్రి చనిపోయాడు. దానితో కాలేజీ మానివేసి ఇంటి నుండి ప్రైవేటుగా ఎఫ్.ఎ.పూర్తి చేశాడు. కొన్ని రోజులు బళ్లారిలో తాలూకాఫీసులో గుమాస్తాగా పనిచేశాడు. తరువాత [[రాజమండ్రి]] ట్రైనింగ్ కాలేజీలో శిక్షణ పొంది అనంతపురం గవర్నమెంట్ ట్రైనింగ్ స్కూలులో తెలుగుపండితుడిగా[[తెలుగు]]పండితుడిగా పనిచేశాడు. ఆ తరువాత [[బళ్లారి]], [[కర్నూలు]], [[రాయచోటి]] మొదలైన చోట్ల 40 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. 1940లో బళ్లారిలో పదవీవిరమణ చేశాడు.
 
==రచనలు==