కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు: కూర్పుల మధ్య తేడాలు

ఈ ‘దేవాలయాలపై బొమ్మలు’అనే పుస్తకాన్ని తాపీవారి మాటలకు ఖండన రూపంగా అందిస్తున్నారు
ఘనశ్యామల ప్రసాదరావు ‘కలం’ ద్వారా పాంచజన్యం (అనువాదం) రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లేక సంక్షిప్త
పంక్తి 8:
 
తాపీ ధర్మారావుగారు గొప్ప పండితులు. ఆయన హేతువాద దృష్టితో 1936లోనే ‘దేవాలయాలమీద బూతు బొమ్మలెందుకు?’ అని ఓ చిన్న పుస్తకం వెలువరించారు. నిజానికి ధర్మారావుగారు రాసిన మిగతా పుస్తకాలేమిటో తెలియని వారు కూడా ఈ పుస్తకాన్ని చదివారు. పనిగట్టుకుని ఆ పుస్తకాన్ని పదే పదే అచ్చువేయించి, బతికించిన తీరు, మనిషి మనస్తత్వానికి ఒక ఉదాహరణ. వారణాసి సుబ్రహ్మణ్య శాస్ర్తీగారనే మరొక పండితుడు ‘తాపీ వారి దూషణమునకు సమాధానము’ అని మరో పుస్తకం రాసి వేయించారు. కానీ, అది మాత్రం అంతగా ప్రచారంలోకి రాలేదు. పూర్వపక్షం, అంటే ప్రతివాదం, లేదా ఖండనగా వచ్చిన పుస్తకం ఎక్కడో మరుగున వుండిపోయింది. తాపీవారి పుస్తకం పుట్టిన తరువాత పుట్టిన డా.కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు ప్రస్తుతం ఈ ‘దేవాలయాలపై బొమ్మలు’అనే పుస్తకాన్ని తాపీవారి మాటలకు ఖండన రూపంగా అందిస్తున్నారు. ఈ రచయిత మామూలు మనిషేమీ కాదు. ఎనె్నన్నో పుస్తకాలు రాసారు. దేశమంతటా తిరిగి ఎంతో సమాచారం సేకరించారు. ఎన్నో గ్రంథాలనుంచి విషయం గురించి ఎంతో సమాచారాన్ని సమకూర్చారు. అన్నింటినీ ఆధారాలుగా వారే ముందు, తాపీవారి వాదాలకు, తరువాత ఆరుద్రగారి ఒక రచనకు, మాటకు మాట పద్ధతిలో సవివరంగా సమాధానాలు రాశారు. చివరకు దేవాలయాల మీది ‘బూతు’ బొమ్మలు, ‘పరమ పద సోపానాలు’ అంటూ తమ వాదం అందించారు. ఒక విషయాన్ని గట్టిగా నమ్మిన వారికి, ఆ విషయాన్ని మరొకరు చులకన చేసి, కించపరిస్తే బాగా కోపం కలుగుతుంది. విషయం మనసునకు మరీ దగ్గరైనదైతే కోపము కూడా ఎక్కువవుతుంది. ప్రసాదరావుగారి రచనలో ఈ కోపం కనపడుతుంది. ఎప్పుడో పోయిన ఒక వ్యక్తికి సమాధానంగా కాక, ఆ వ్యక్తి అభిప్రాయాలకు ఖండనగా మాత్రమే రచన సాగితే మరింత బాగుండేది. అట్లాగని ఈ ఖండనలో పస లేదంటే తప్పు తప్పున్నర! తాపీ వారి మాటలను ఒక్కొక్కటే ఎత్తుకుని జవాబు చెప్పిన తీరు ఆలోచింప చేసేదిగా ఉంది. మామూలు పాఠకుడు, పండితుని అభిప్రాయాన్నివిని, ‘అవునేమో’ అనుకుంటాడు. మరి వారిలో వివేచన కలిగించడమా, సరదా కోరికా? అన్న ప్రశ్నతో చర్చ మొదలవుతుంది. ‘మాటలకు అర్థాలు మరిచిపోయారని’ తాపీవారు చేసిన అభియోగం మీద మరొక మంచి చర్చ సాగుతుందిక్కడ. ‘మనిషే దేవుని సృష్టించాడు’ అన్నది తాపీవారి మరొక మాట. ప్రసాదరావుగారి ప్రతివాదంలో, మనుజులంతా మనువు సంతతి, మనువు తనను దేవుడు సృష్టించాడు అన్నాడు అంటూ చెబుతూ పంచ మహా భూతములను దేవుడు సృష్టించాడు, ద్వాపర, కలియుగాలలో మాత్రమే సంతాన ప్రాప్తి కొరకు స్ర్తి, పురుషుల కలయిక అవసరం అయింది లాంటి ఎన్నో వాదాలను చెబుతారు. వీటన్నిటికీ ఆధారాలు కూడా చూపుతారు. ఇవన్నీ ఈనాటి చదువులకు, అవగాహనలకు అందని సంగతులని అనే వారున్నారు. సృష్టి, దేవుడి సృష్టి, వాటికి ఆధారాలుగా చూపుతున్న ఆకారాలు అన్నీ మనిషి సృష్టించినవే అంటే, వాదం మరింత ముందుకు సాగుతుంది. ద్రౌపది, అయిదుగురు భర్తలు గురించి ఈ పుస్తకంలో చక్కని చర్చ వుంది. ఇటీవల వచ్చిన ఒక రచన గురించి కూడా ఇక్కడ ప్రసక్తి వుంది. పండితులు ఈ రకంగా చర్చ జరుపుతూ వుంటే, మామూలు పాఠకులకు కూడా ఆలోచించే అలవాటు కలుగుతుంది. స్ర్తి పురుష అంగాలు, లింగారాధన, ప్రతీకలు మొదలైన అంశాల గురించిన చర్చ ఆసక్తికరంగా సాగింది. కానీ, వాదంలో చివరి మాట నాదే, అన్న ధోరణి మరింత చర్చకు వీలు లేకుండా చేస్తుందేమో? ఎదుటి వారిది వితండ పద్ధతి అయినంత మాత్రాన మనదీ అదే తీరు కాకూడదు గదా! 118 పేజీల వరకు తాపీవారి మాటలకు చక్కని సమాధానాలతో రచన సాగుతుంది.మొత్తం భరతభూమి సనాతన జీవన మందిరం, భరతమాత సనాతన దేవత అన్నది ఆయన జీవన ప్రస్థానంలో నిరంతరం భాసించిన స్ఫూర్తి. ఆయన మలుపు తిరిగాడు. కనుమరగయ్యాడు. ‘స్ఫూర్తి’ నిరంతరం కొనసాగుతుంది.
 
ఘనశ్యామల ప్రసాదరావు ‘కలం’ ద్వారా పాంచజన్యం (అనువాదం) రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లేక సంక్షిప్తం గా
 
.
 
ఆర్.యస్.యస్. దీనిని గురించి తరచూ మనం పత్రికల లో చదువుతూ ఉంటాం. వివిధ రాజకీయ పార్టీల నాయకుల ఉపన్యాసాల ద్వారా మరియు స్టేట్ మెంట్ల ద్వారా కూడా దీనిని గురించి తెలుసుకుంటూ ఉంటాం. వీరిలో ఆర్.యస్.యస్.ను ఒక హిందూ మత వాద చాంధస సంస్థగా విమర్శించే వారే ఎక్కువ. దీనివలన మనకు కూడా ఆర్.యస్.యస్. గురించి ఒక నెగెటివ్ ఫీలింగ్ ఏర్పడే అవకాశం ఉంది.
 
జిజ్ఞాసువులు, గ్రంథ పఠనాభిలాష కలిగినవారు ఈ సిద్దాంత విభేదాలకు లోనవ్వ కూడదు. ఒక వేళ మనకు స్వంత అభిప్రాయాలున్నా కూడా వాటిని పుస్తకాల మీద చూపించకూడదు. వివిధ వాదాలను తెలిపే పుస్తకాలన్నింటినీ చదవాలి.అపుడే మనకు సరి ఐన దృక్పథం అలవడుతుంది. ఆసక్తి ఉంటే ఏ గ్రంథమైనా చదువవచ్చు. కేవలం సిద్దాంత విభేదాలతో ఒక గ్రంథాన్ని చదాలన్న ఆసక్తిని అణచుకోకూడదు.
 
ఏదేని ఒక విషయం గురించి తెలుసు కోవటం తప్పనిసరి అయినపుడు సరైన పద్దతిలో తెలుసుకొని దాని గురించి మన స్వంత అభిప్రాయాన్ని ఏర్పరచుకోవటం అన్నివిధాలా మంచిది. ఆలా మనం ఆర్.యస్.యస్. గురించి తెలుసుకోవాలనుకుంటే ‘పాంచజన్యం ‘ అనే ఈ గ్రంథాన్ని చదవటం సరి అయిన పని. దీని ఆంగ్ల మూలం పేరు ‘బంచ్ ఆఫ్ థాట్స్ ‘. దీని హిందీ అనువాదం పేరు ‘విచార్ ధన్ ‘. ఇది ఆరేడు వందల పేజీల ఉద్గ్రంథం. ఆర్.యస్.యస్. వర్గాలకీ గ్రంథం బైబిల్ లాంటిది. ఈ గ్రంథం ఎవరూ రచించినది కాదు. ‘గురూజీ ‘ గా సుప్రసిద్దులైన మాధవ సదాశివ గోల్వల్కర్ ఆర్.యస్.యస్.కు సర్ సంఘ్ చాలక్ గా ఉన్న 33 సంవత్సరాల (1940-1973) సుదీర్ఘ కాలం లో చేసిన అనేక ఉపన్యాసాలలోని ముఖ్యమైన విషయాలను, ఆర్.యస్.యస్. భావజాలాన్ని ప్రతిబింబించేటట్లుగా ఏర్చికూర్చి ‘కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు చేసిన సకలనం ఈ గ్రంథం.
 
ఆర్.యస్.యస్. అనే మొక్కను హెడ్గేవార్ నాటితే, ఆ మొక్కను గోల్వల్కర్ చెట్టు గా పెంచారు. దేవరస్ ఆ చెట్టును వట వృక్షంగా పెంపొందించారు అని తెలిసిన వారు అభివర్ణిస్తారు. ఈ ముగ్గురిలో కూడా గోల్వల్కర్ విశేష ఖ్యాతి నార్జించారు. ఆర్.యస్.యస్. కు పటిష్ఠమైన పునాదులేర్పరచి దానిని చిరకాలం నిలచి ఉండే సంస్థగా తీర్చిదిద్దారు. ఆ సంస్థ నుండి పుట్టిన ఒక శాఖ ఐనటువంటి బి.జె.పి. పార్టీ భారతదేశాన్ని పాలించే స్థాయికి ఎదిగినదంటే ఆ సంస్థకు ఎంతటి బలమైన పునాది ఉన్నదో, ఆ సంస్థ వెనుక ఎంతటి పవిత్ర సంకల్ప శక్తి దాగి ఉన్నదో మనం ఊహించికోవచ్చు.
 
ఈ గ్రంథం ద్వారా ఆర్.యస్.యస్. గురించి , దాని మౌలిక భావజాలం గురించి ,‘హిందూ రాష్ట్ర ‘ సిద్దాంతం గురించి మనం ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు
 
‘స్ఫూర్తి’ ఇలా కొనసాగడానికి ఆయన రచించిన వందలాది జాతీయ భావ గీతాలు లక్షలాది నోళ్లలో నిరంతరం ప్రతిధ్వనిస్తూండటం ప్రత్యక్ష ప్రమాణం. ఈ లక్షలాదిమంది ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సభ్యులు’.. స్వయం సేవకులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ వృక్ష ‘శాఖ’లలో ఆ జీవనం మాతృదేశ మమకార గీతాలను వినిపించిన సాహితీ పికం కొత్తపల్లి కలం.. తెలుగునాట సంఘ ‘శాఖ’లలో ప్రతిరోజు ఆలపించే ప్రబోధ గీతాలలో అనేకం ఘనశ్యామల రచించినవే. తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం దశాబ్దుల పాటు ఆయన జీవన కేంద్రమైంది. అక్కడి ఎస్‌కెబిఆర్ కళాశాలలో ఆయన సంస్కృత ఆచార్యుడు. భారతీయ భాషా విభాగానికి అధిపతి. ఆంధ్ర విశ్వవిద్యాలయ సంస్కృత పాఠ్య ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడు. సుపరిచిత జాతీయతా రచయిత భండారు సదాశివరావుతో కలసి తెలుగునాట జాతీయ సాహిత్య పరిషత్తును స్థాపించిన కొత్తపల్లి 1990వ దశకం వరకు ఆ సంస్థకు కార్యదర్శిగా పనిచేశాడు. ‘సంస్కార భారతి’ అన్న మరో జాతీయ సాంస్కృతిక సంస్థకు ఆయన అఖిల భారత ఉపాధ్యక్షుడు.