కన్నడ ప్రభాకర్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
ప్రభాకర్ 1950, మార్చి 30 న అప్పటి [[మైసూరు]] రాష్ట్రంలో [[బెంగుళూరు]]లోని ఫ్రేజర్ టౌన్ లో జన్మించాడు. ప్రభాకర్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. మొదటి పెళ్ళి ద్వారా భారతి, గీత, మరో కొడుకును పొందాడు. రెండో సారి నటి [[జయమాల]]ను వివాహమాడాడు. వీరికి సౌందర్య అనే కూతురు. ఆమెతో విడాకులు తీసుకున్నాక అంజు అనే మరో నటిని వివాహం చేసుకున్నాడు. ఆమె ద్వారా అర్జున్ అనే కొడుకు కలిగాడు. తర్వాత ఆమె కూడా విడాకులు తీసుకున్నది. నటుడిగా మంచి ఫాం లో ఉన్నపుడు కొన్ని సంస్థలకు దానాలు చేశాడు. రాజకీయంగా ఎదగాలనుకున్నాడు కానీ అవి కార్యరూపం దాల్చలేదు.
 
1980 దశకం మధ్యలో ప్రభాకర్ కు ఒక బైక్ [[ప్రమాదం]] జరిగింది. దాంతో అతని ఆరోగ్యం దెబ్బతిన్నది. దీని కారణంగానే 2000 మొదట్లో అతనికి మల్టిపుల్ ఆర్గాన్ డిస్ఫంక్షన్ అనే వ్యాధి చుట్టు ముట్టింది.<ref>{{cite web |title= My Dad Prabhakar Did not Die of Gangrene: Vinod Prabhakar |url= http://www.chitraloka.com/interviews/11793-my-dad-prabhakar-did-not-die-of-gangrene-vinod-prabhakar.html |publisher= ''chitraloka.com'' |date= 8 April 2015 |accessdate= 9 April 2015}}</ref> చివరగా మార్చి 25, 2001 న రాత్రి 9:45 గంటలకు బెంగుళూరులో మాల్యా ఆసుపత్రిలో కన్నుమూశాడు.<ref>{{cite web |title= Tiger Prabhkar Dead |url= http://www.chitraloka.com/flash-back/3218-tiger-prabhkar-dead.html |publisher= ''chitraloka.com'' |date= 25 March 2001 |accessdate= 10 November 2014}}</ref>
 
== కెరీర్ ==
"https://te.wikipedia.org/wiki/కన్నడ_ప్రభాకర్" నుండి వెలికితీశారు