సాయాజీ షిండే: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
 
==నట జీవితము==
''ధార్మియ'' అనే మరాఠీ నాటకంలో షిండే చేసిన [[హిజ్రా]] పాత్రకు ఎంతో గుర్తింపు వచ్చింది. స్టేట్ అవార్డ్ కూడా వచ్చింది. చాలామంది షిండేను నిజమైన హిజ్రా అనుకున్నారు. దాంతో ప్రముఖల దృష్టిలో పడిన షిండేకు ఎన్నో [[మరాఠీ]] చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. 2000 సంవత్సరంలో వచ్చిన ''భారతి'' అనే [[తమిళ]] సినిమాలో ప్రఖ్యాత కవి [[సుబ్రహ్మణ్య భారతి|సుబ్రమణ్య భారతి]]గా నటించి దక్షిణాది సినీ పరిశ్రమకు దగ్గరయ్యాడు. [[ఠాగూర్ (సినిమా)|ఠాగూర్]] సినిమాలో ''బద్రీ నారాయణ'', [[వీడే]] సినిమాలో ''బత్తుల బైరాగి నాయుడు'' పాత్రలు మొదట్లో అతనికి పేరు తెచ్చిన పాత్రలు.<ref name="సాక్షి ఇంటర్వ్యూ"/>
 
===తెలుగు===
"https://te.wikipedia.org/wiki/సాయాజీ_షిండే" నుండి వెలికితీశారు