కళాభవన్ మణి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), ఉన్నది. → ఉంది., మళయాల → మలయాళ, → (2) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
| website = {{URL|www.kalabhavanmani.in}}
}}
'''మణిరామన్''' ([[జనవరి 1]], [[1971]] - [[మార్చి 6]], [[2016]]) భారతీయ సినిమా [[నటుడు]] మరియు [[గాయకుడు]]. ఆయన '''కళాభవన్ మణి''' గా సుప్రసిద్ధులు. ఆయన [[మిమిక్రీ]] కళాకారునిగా కెరీర్ ను కళాభవన్ బృందంతో ప్రారంభించాడు. ఆయన సుమారు 200 సినిమాలలో నటించాడు. వాటిలో [[మలయాళం]], [[తమిళం]] మరియు తెలుగు సినిమాలున్నాయి. ఆయన ముఖ్యంగా ప్రతినాయకుని పాత్రలకు పోషించాడు. ఆయనకు జాతీయ ఫిలిం ఫేర్ అవార్డు మరియు కేరళ రాష్ట్ర ఫిలిం అవార్డులు 1000 లో వచ్చాయి.<ref>[http://www.mangalam.com/mangalam-varika/105009 കലാഭവന്‍ മണിക്ക് ഇത് എന്തുപറ്റി?]. mangalam.com (9 October 2013). Retrieved on 2015-09-20.</ref><ref>[http://cinidiary.com/people.php?pigsection=Actor&picata=1&no_of_displayed_rows=23&no_of_rows_page=10&sletter= A Online Malayalam Cinema News Portal]. Cinidiary. Retrieved on 20 September 2015.</ref> ఈయన ఒక నటుడుగానే కాకుండా జానపద గీతాలను ఆలపించడంలో కూడా పేరు సంపాదించాడు. దాదాపు దక్షిణ భారత దేశంలోని అన్ని భాషల చిత్రాల్లో ఆయన విలక్షణ పాత్రల్లో నటించి మెప్పించాడు.
==జీవిత విశేషాలు==
ఆయన [[కేరళ రాష్ట్రం]]లోణి [[చలకుడి]]లో [[జనవరి 1]] [[1971]]లో జన్మించాడు. "కళాభవన్" నాటక సంస్థ ద్వారా మిమిక్రీ కళాకారునిగా ప్రస్థానాన్ని ప్రారంభించాడు.<ref>{{cite news |url=http://hindu.com/thehindu/mp/2002/04/25/stories/2002042500030402.htm |title=Mani matters |newspaper=The Hindu |author=Sreedhar Pillai |date=25 April 2002}}</ref> ఆయన మలయాళ చిత్రం "అక్షరం" ద్వారా చిత్రరంగంలో ప్రవేశించాడు.
"https://te.wikipedia.org/wiki/కళాభవన్_మణి" నుండి వెలికితీశారు