కళాభవన్ మణి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
ఆయన [[కేరళ రాష్ట్రం]]లోణి [[చలకుడి]]లో [[జనవరి 1]] [[1971]]లో జన్మించాడు. "కళాభవన్" నాటక సంస్థ ద్వారా మిమిక్రీ కళాకారునిగా ప్రస్థానాన్ని ప్రారంభించాడు.<ref>{{cite news |url=http://hindu.com/thehindu/mp/2002/04/25/stories/2002042500030402.htm |title=Mani matters |newspaper=The Hindu |author=Sreedhar Pillai |date=25 April 2002}}</ref> ఆయన మలయాళ చిత్రం "అక్షరం" ద్వారా చిత్రరంగంలో ప్రవేశించాడు.
 
ఆయన సుమారు 200 కి పైగా మలయాళ చిత్రాలలో నటించారు. ఆయన అనేక చిత్రాలలో హాస్యనటుడిగా నటించారు. ఆయన యొక్క మొదతి ఆల్బం కన్నిమంగ ప్రయతిల్. జెమిని చిత్రంతో [[తెలుగు]] ప్రజలకు పరిచయమయ్యాడు. జెమినీ సినిమాలో లడ్డా అనే క్యారెక్టర్ తో విలక్షణ విలన్ పాత్ర పోషించిన ఆయన ఆ సినిమా అనగానే లడ్డానే గుర్తు చేసుకునేట్లుగా నటించారు. ముఖ్యంగా' నా పేరే లడ్డా.. జెమినీకంటే పేద్ద రౌడీని' అంటూ పలికించిన సంభాషణలు ఇప్పటికీ జనాల నోళ్లలో నానుతూనే ఉన్నాయి. కమేడియన్ గా, విలన్ గానే కాకుండా రంగస్థల నటుడిగా కూడా ఆయనకు మంచి పేరుంది. ఇక పలు మలయాళ సినిమాల్లో హీరోగా కూడా నటించారు. [[తమిళ]] సినిమాల్లో కూడా నటించి అక్కడా అభిమానం సొంతం చేసుకున్నారు.
 
==వ్యక్తిగత జీవితం==
"https://te.wikipedia.org/wiki/కళాభవన్_మణి" నుండి వెలికితీశారు