దాసరి నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
==రాజకీయాలలో==
[[Image:DaasarinaaraayaNaraavu.jpg|thumbnail|left|హైదరాబాదునందు కేంద్ర మంత్రిగా దాసరి తెలుగు ఫాంట్స్ విడుదల సందర్భముగా ప్రసంగిస్తున్న దృశ్యం]]
[[రాజీవ్ గాంధీ]] పాలనాకాలములో, దాసరి [[కాంగ్రేసు పార్టీ]] తరఫున ఉత్సాహవంతముగా ఎన్నికల ప్రచారము సాగించాడు. రాజీవ్ హత్యానంతరం పార్టీకి కాస్త దూరంగా జరిగారు. 1990 దశకం చివరిలో ఆయన [[తెలుగు తల్లి]] అను ఒక రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఈ పార్టీకి కోస్తా ప్రాంతాలలోని [[కాపు]] వర్గాల నుండి మంచి స్పందన లభించింది. ఆ తర్వాత మాత్రం ఆయన [[కాంగ్రేస్]] పార్టీ తరపున [[రాజ్యసభ]]కు ఎన్నిక అయ్యారు. [[బొగ్గు మరియు గనుల శాఖ]]కు కేంద్రమంత్రిగా కూడా వ్యవహరించారు. ఈయన కాంగ్రేస్ పార్టీ అధ్యక్షురాలు [[సోనియా గాంధీ]]కి సన్నిహితుడు. కాంగ్రేస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చాక క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
 
==అవార్డులు==
"https://te.wikipedia.org/wiki/దాసరి_నారాయణరావు" నుండి వెలికితీశారు