అట్లూరి పుండరీకాక్షయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సినిమా పరిచయం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పని చేశాడు → పనిచేశాడు using AWB
పంక్తి 39:
 
==బాల్యం==
ఆయన కృష్ణా జిల్లా [[కైకలూరు]] దగ్గరున్న [[మెకాసా కలవపూడి]]లో [[ఆగస్టు 19]], [[1925]]లో పుట్టాడు. ఐదవ తరగతి వరకు అక్కడే చదివాడు. తరువాత వాళ్ళ తండ్రి బెజవాడకు మకాం మార్చడంతో నాన్నకు సహాయంగా ఉండాలని 8వ తరగతితో చదువు ఆపేశాడు. [[ప్రహ్లాద]] సినిమాలో మొట్టమొదటిసారిగా నటించాడు. తరువాత వాళ్ళ మామయ్య రైస్ మిల్లులో అకౌంట్లను చూసే పనిలో కుదురుకుని అప్పుడప్పుడు నాటకాలు వేస్తుండేవాడు. అక్కడే [[ఎన్.టి.ఆర్]] తో పరిచయం ఏర్పడింది. తరువాత రామారావు సినిమాల్లో వేషాల కోసం మద్రాసుకు వెళ్ళడంతో ఆయన తమ్ముడు త్రివిక్రమరావుతో కలిసి నేషనల్ ఆర్ట్స్ నిర్వహించేవాడు.
 
==సినిమా పరిచయం==