అట్లూరి పుండరీకాక్షయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 48:
 
==నటుడిగా==
[[కర్తవ్యం]] సినిమా కోసం బయటకు చూడ్డానికి సౌమ్యంగా కనిపిస్తూ లోపల విలనీ ఆలోచనలుండే ఒక పాత్రను [[పరుచూరి బ్రదర్స్]] తో రాయించారు మోహన గాంధీ. ఆ వేషం వేయాల్సిందిగా ఏ.యం. రత్నం పుండరీకాక్షయ్యను కోరాడు. ఆయన మొదట్లో ఒప్పుకోకున్నా, తరువాత బలవంతంగా ఒప్పించారు. తరువాత [[శివయ్య]], [[పోలీస్ బ్రదర్స్]], [[బ్రహ్మ]] మొదలైన 20 తెలుగు మరియు 5 [[కన్నడ]] సినిమాల్లో నటించాడు.
 
సినిమాని కమర్షియల్ గా తీసినా జనానికి సందేశం ఇవ్వాలన్నది ఆయన పాలసీ. అయితే రామారావుని అర్జునుడిగా, నాగేశ్వరరావును కృష్ణుడిగా పెట్టి నరనారాయణ అను శ్రీకృష్ణార్జునులు అనే సినిమా తీయాలని ఉన్నా అది కలగానే మిగిలిపోయింది.