దూరదర్శన్ యాదగిరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
'''దూరదర్శన్ యాదగిరి''' [[భారతదేశం]] యొక్క జాతీయ ప్రసార మాధ్యమైన [[దూరదర్శన్(టీవి ఛానల్)|దూరదర్శన్]] ద్వారా నిర్వహించబడుతున్న ప్రభుత్వ తెలుగు భాష టెలివిజన్ ఛానల్. దూరదర్శన్ ద్వారా నిర్వహించబడుతున్న 11 భారతీయ ప్రాంతీయ భాషా ఛానళ్ళలో దూరదర్శన్ యాదగిరి ఒకటి. తెలంగాణ రాష్ట్రంలోని దూరదర్శన్ కేంద్రం హైదరాబాద్ నుండి ఈ ఛానల్ ప్రసారం అవుతుంది. [[యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం|శ్రీలక్ష్మీ నర్సింహస్వామి]] కొలువైన పుణ్యక్షేత్రం [[యాదగిరిగుట్ట|యాదాద్రి]] పేరిట ఈ ఛానల్‌కు దూరదర్శన్ యాదగిరి అని ముఖ్యమంత్రి [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు]] నామకరణం చేశారు.<ref name="దూరదర్శన్ తెలంగాణ ప్రాంతీయ చానల్ ‘యాదగిరి’">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=దూరదర్శన్ తెలంగాణ ప్రాంతీయ చానల్ ‘యాదగిరి’|url=http://www.namasthetelangaana.com/News/telangana-regional-television-channel-yadagiri-1-1-411091.aspx|accessdate=2 January 2017}}</ref>
 
== దూరదర్శినిదూరదర్శన్ కేంద్రఛానల్ చరిత్ర ==
1977, అక్టోబరు 23న అప్పటి రాష్ట్రపతి [[నీలం సంజీవరెడ్డి]] చే దూరదర్శన్ ఛానల్ ప్రారంభించబడింది.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/దూరదర్శన్_యాదగిరి" నుండి వెలికితీశారు