దూరదర్శన్ యాదగిరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
1977, అక్టోబరు 23న అప్పటి రాష్ట్రపతి [[నీలం సంజీవరెడ్డి]] చే దూరదర్శన్ ఛానల్ ప్రారంభించబడింది. హైదరాబాద్ [[దూరదర్శన్(టీవి ఛానల్)|దూరదర్శన్]] కేంద్రం నుంచి మొదట్లో రోజుకి మూడు గంటల పాటు కార్యక్రమాలు ప్రసారం అయ్యేవి. 1998 నుంచి 24గంటల ప్రసారాలు ప్రారంభం అయ్యాయి. 2003 సంవత్సరం ఏప్రియల్ 2 నుండి "దూరదర్శన్ సప్తగిరి" ఛానల్ గా దీని పేరు మార్చబడింది. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం దీనిని దూరదర్శన్ యాదగిరి గా మార్చారు.
 
ఈ ఛానల్ యొక్క కార్యకలాపాలను రామాంతాపూర్ లోని కార్యాలయం నుండి నిర్వహిస్తున్నారు. దూరదర్శన్ యాదగిరి ఛానల్ తెలంగాణ యొక్క సంస్కృతిని మరియు మాండలికలపై ప్రత్యేక దృష్టిని సారించింది.<ref>[http://www.greatandhra.com/politics/gossip/now-dd-launches-yadagiri-for-telangana-60045.html DD launches Telangana Channel]</ref><ref>[http://www.gulte.com/news/30984/Saptagiri-for-AP-Yadagiri-for-Telangana Saptagiri for AP - Yadagiri for Telangana]</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/దూరదర్శన్_యాదగిరి" నుండి వెలికితీశారు