కాంచనపల్లి కనకమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
| weight =
}}
'''కాంచనపల్లి కనకమ్మ''' జననం [[సెప్టెంబరు 3]],[[1893]]లో. సంస్కృతాంధ్ర రచయిత్రి. [[సెప్టెంబరు 3]], [[1893]] న [[గుంటూరు జిల్లా]], పల్నాటి సీమలోని [[దుర్గి]] గ్రామంలో రంగారావు, రంగమ్మ దంపతులకు జన్మించింది. బాల్యవితంతువైన కనకమ్మ తన తండ్రి ఇంటిపేరే జీవితాంతం ఉంచుకొన్నది.<ref name=thirumali>{{cite book|last1=Inukonda|first1=Thirumali|title=South India: regions, cultures, and sagas|date=2004|publisher=Bibliomatrix|isbn=8190196421|page=218|url=http://books.google.com/books?id=jYpuAAAAMAAJ&q=Kanchanapalli+Kanakamma&dq=Kanchanapalli+Kanakamma|accessdate=25 November 2014}}</ref> ఈమె [[బి.ఎ.]] ఆంగ్లములో పట్టభద్రురాలై కొంతకాలం [[నెల్లూరు]], చెన్నైలలో[[చెన్నై]]లలో లేడీ వెల్లింగ్టన్ ఉన్నత పాఠశాలలోను, క్వీన్ మేరీస్ కళాశాల లోను ఆంధ్రోపన్యాసకులుగా పనిచేశారు. మాక్విలన్ కంపెనీ వంటి విద్యాసంస్థల కోసం [[తెలుగు]] పుస్తకాలు రచించారు. ఆనాటి అన్ని స్త్రీల పత్రికలలోను వీరి రచనలు ప్రచురించబడ్డాయి. పద్యం, కథ, నవల, నాటకం, జీవితచరిత్ర, యాత్రాచరిత్ర వంటి ప్రక్రియలన్నిటిలోను రచనలు చేసారు.
 
==రచనలు==
కనకమ్మ పద్యం, కథ, నవల, నాటకం, జీవితచరిత్ర, యాత్రాచరిత్ర వంటి ప్రక్రియలన్నిటిలోను రచనలు చేసారు. "రంగ శతకము" ఈమె మొదటి రచన. "గౌతమ బుద్ధ చరిత్రము, "పాండవోదంతము" అను గద్య కావ్యములు, "[[కాశీయాత్ర చరిత్రము]]", "పద్య ముక్తావళి" మున్నగు గ్రంధములను రచించెను. "అమృతసారము" లో కొన్ని అమూల్యమైన సంగతులను సులభమైన రీతిలో తేలికైన మాటలలో వివరించినారు.
# 1912లో [[కాశీయాత్రాచరిత్ర]],
పంక్తి 53:
# [[చక్కని కథలు]]
 
కాంచనపల్లి కనకమ్మ, [[కాళిదాసు]] ”అభిజ్ఞాన”[[అభిజ్ఞాన శాకుంతలము”శాకుంతలము]]” సంస్కృత నాటకాన్ని ఆంధ్రీకరించారు.
వీరు కొంతకాలం [[మద్రాసు విశ్వవిద్యాలయం]]లో తెలుగు పాఠ్యగ్రంథ నిర్ణాయక సమితి సభ్యులుగా పనిచేశారు.
 
వీరి కృషికి గుర్తింపుగా "కవితా విశారద", "కవితిలక" అనే బిరుదులు మరియు కేసరి [[గృహలక్ష్మి స్వర్ణకంకణం]] అందుకున్నారు.<ref>కనకాంబ, కాంచనపల్లి (1893-1988), 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, [[తెలుగు విశ్వవిద్యాలయం]], [[హైదరాబాద్]], 2005, పేజీ. 61.</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కాంచనపల్లి_కనకమ్మ" నుండి వెలికితీశారు