కుప్పిలి పద్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
కుప్పిలి పద్మ ప్రముఖ [[తెలుగు]] రచయిత్రి.<ref>[http://kathanilayam.com/writer/635 కథానిలయంలో రచయిత్రి కథల వివరాలు]</ref>
==జీవిత విశేషాలు==
విశాఖపట్నంలో[[విశాఖపట్నం]]లో జన్మించిన పద్మ, ప్రస్తుతం [[హైదరాబాద్‌]]లో నివసిస్తున్నారు. [[అలాగే ఓ ఓవర్సీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీలో]] [[క్రియేటివ్‌ డైరెక్టర్‌]]గా పనిచేస్తున్నారు.<ref>[http://kathanilayam.com/writer/635 కథానిలయంలో ఆమె వివరాలు]</ref> [[అమృత వర్షిణి అనే పుస్తక ప్రచురణతో [[సాహిత్య]] ప్రస్థానాన్ని ప్రారంభించిన పద్మ ఇప్పటికి అనేక కథలు]] [[రాశారు]]. తన రచనల్లో సంభాషణలను క్లుప్తంగా, సూటిగా, పదునుగా, కళాత్మకంగా, వ్యంగ్యపూరితంగా చెప్పడం ఆమె ప్రత్యేకత. కథా ప్రక్రియలోనే కాకుండా [[కాలమిస్టుగా]] కూడా పద్మ సుపరిచితురాలు. [[చాసో ట్రస్టు]] ప్రతియేటా అందించే ప్రతిష్ఠాత్మక [[చాగంటి సోమయాజులు]] (చాసో సాహితీ పురస్కారం) [[2009]]లో కుప్పిలి పద్మను వరించింది. [[విహంగ వెబ్ పత్రికలో సంపెంగపూలవాన పేరుతో ఒక కాలమ్‌ను నడుపుతున్నారు పద్మ.]]
 
[[కుప్పిల పద్మ కథాసంపుటాల ఆవిష్కరణ సభ నవంబర్‌ 26, 1015 న హైదరాబాహైదరాబాదు]], [[[[పొట్టి శ్రీరాములు]]]] తెలుగు యూనివర్శిటీ ఆడిటోరియంలో జరిగినది.<ref>[http://www.andhrajyothy.com/artical?SID=175623 [[కుప్పిలి పద్మ కథా సంపుటాల ఆవిష్కరణ]]]</ref>
 
[[కుప్పిల పద్మ కథాసంపుటాల ఆవిష్కరణ సభ నవంబర్‌ 26, 1015 న హైదరాబా]], [[[[పొట్టి శ్రీరాములు]]]] తెలుగు యూనివర్శిటీ ఆడిటోరియంలో జరిగినది.<ref>[http://www.andhrajyothy.com/artical?SID=175623 [[కుప్పిలి పద్మ కథా సంపుటాల ఆవిష్కరణ]]]</ref>
==పుస్తకాలు==
* మంచుపూలవాన - కథా సంపుటం
"https://te.wikipedia.org/wiki/కుప్పిలి_పద్మ" నుండి వెలికితీశారు