1,89,159
edits
Nrgullapalli (చర్చ | రచనలు) చి (→జీవిత విశేషాలు) |
Nrgullapalli (చర్చ | రచనలు) చి (→పురస్కారాలు) |
||
సందిగ్ధ సంధ్య, నడిచే గాయాలు, బాధాశప్తనది, మల్టీనేషనల్ ముద్దు, నివురు. అనేకానేక రూపాలలో పార్శ్వాలలో స్త్రీలను వెన్నంటి ఉండే ధ్వైదీభావాన్ని కొండేపూడి నిర్మలగారు ప్రతిభావంతంగా అనేక కవితల్లో ఎరుకపరిచారు.<ref>[http://vihanga.com/?p=12350 కొండేపూడి నిర్మల కవిత్వం]</ref>
==పురస్కారాలు==
ఈమె [[తాపీ ధర్మారావు]] స్మారక బహుమతి, ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు, [[నూతలపాటి గంగాధరం]] అవార్డ్, కుమారన్ ఆశాన్ జాతీయ బహుమతి, [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] అవార్డ్, బి.ఎన్. రెడ్డి సాహితీ అవార్డు, ఎస్.బి.ఆర్ అవార్డ్, [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]] అవార్డ్ వంటి పురస్కారాలు ఎన్నో పొందారు.<ref>[http://kinige.com/book/Kondepudi+Nirmala+Kavitvam కొండేపూడి నిర్మల కవిత్వం పుస్తక పరిచయం]</ref>
==మూలాలు==
{{మూలాలజాబితా}}
|
edits