కొటికలపూడి సీతమ్మ: కూర్పుల మధ్య తేడాలు

24 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
'''కొటికలపూడి సీతమ్మ''' (1874 - 1936) ప్రముఖ రచయిత్రి. సంఘ సంస్కర్త.
 
ఈమె అబ్బూరి సుబ్బారావు గారి కుమార్తె; కొటికలపూడి రామారావు గారి భార్య. భర్త ఉద్యోగరీత్యా [[రాజమండ్రి]]లో చాలాకాలం నివసించారు. ఆకాలంలో [[కందుకూరి వీరేశలింగం]] గార్కి శుశ్రూషచేసి, వారినుండి [[తెలుగు]] భాషలోని మెళకువలు తెలుసుకొని మంచి కవయిత్రిగా పరిణమించారు. [[వీరేశలింగం]] గార్కి స్త్రీవిద్య విషయంలో తోడ్పడ్డారు. ఈమె [[సావిత్రి]] అనే పత్రికను కొంతకాలం నిర్వహించారు. ఈమె కుమార్తె [[కానుకొల్లు చంద్రమతి]] కూడా మంచి రచయిత్రి. ఆమె 1961లో [[గృహలక్ష్మి]] స్వర్ణకంకణం గైకొంది.
 
1913లో బాపట్లలో[[బాపట్ల]]లో జరిగిన మొదటి [[ఆంధ్ర మహాసభ]] యందలి మహిళా శాఖకు అధ్యక్షత వహించారు.<ref>నూరేళ్ళ తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణలు, [[తెనాలి]], 2006, పేజీ. 560.</ref> అందులొ పాల్గొన్నవారి ఉపన్యాసములన్నింటిని వచన గ్రంథముగా సంపుటీకరించారు. చివరిదశలో [[పిఠాపురం]] మహారాణి గారికి విద్యనేర్చే గురువుగా పనిచేశారు. ఈమె వీరేశలింగం గారి జీవితచరిత్రను రచించారు. "ఒక మహమ్మదీయ వనిత" అనే కరుణరసమైన పద్యములు, లేడీ జేన్ గ్రే మొదలైన చిన్న కావ్యములు రచించారు.
 
==రచనలు==
1,96,353

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2049897" నుండి వెలికితీశారు