కోడూరి కౌసల్యాదేవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
== జననం ==
ఈవిడ [[జనవరి 27]], [[1936]]లో జన్మించారు.
ఈమె 1958లో '[[దేవాలయం]]' అనే కథ ద్వారా రచనావ్యాసంగాన్ని మొదలుపెట్టింది. ఈమె మొదటినవల "చక్రభ్రమణం"ను 1961లో తన 19యేట వ్రాసింది. ఈ నవల [[ఆంధ్రప్రభ]] సచిత్ర వారపత్రిక నవలల పోటీలో మొదటి బహుమతిని గెల్చుకుంది. ఈ నవలను [[డాక్టర్ చక్రవర్తి]] పేరుతో సినిమాగా తీసారు. [[ప్రేమనగర్]], [[చక్రవాకం (సినిమా)|చక్రవాకం]], [[శంఖుతీర్థం]] నవలలు కూడా అవే పేర్లతో సినిమాలుగా వచ్చాయి. వివాహం అయ్యాక ఇంటిపేరు ఆరికెపూడిగా మారినతర్వాత తనపేరును ఆరికెపూడి(కోడూరి)కౌసల్యాదేవిగా ప్రకటించుకుంది.
 
==రచనలు==
===నవలలు===
"https://te.wikipedia.org/wiki/కోడూరి_కౌసల్యాదేవి" నుండి వెలికితీశారు