ఉన్నవ లక్ష్మీనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
 
==సాంఘిక సేవ==
ఉన్నవ ఎన్నో రకాల సంస్థలను స్థాపించి తన అపారమైన సేవలను అందించాడు. 1900 లో [[గుంటూరు]]లో యంగ్‍మెన్స్ లిటరరీ అసోసియేషన్‍ను స్థాపించాడు. [[1902]] లో అక్కడే వితంతు శరణాలయాన్ని స్థాపించాడు . [[వీరేశలింగం పంతులు]] అధ్యక్షతలో తొలి [[వితంతు వివాహం]] జరిపించాడు. వీరేశలింగం స్థాపించిన వితంతు శరణాలయాన్ని 1906 లోను, పూనాలోని కార్వే మహిళా విద్యాలయాన్ని, [[1912]] లోను సందర్శించాడు. 1913 లో జొన్నవిత్తుల గురునాథంతో కలసి విశాలాంధ్ర పటం తయారుచేశాడు. [[రాయవేలూరు]] జైలు నుంచి విడుదల అయిన తర్వాత [[1922]] లో గుంటూరులో[[గుంటూరు]]లో శారదానికేతన్‍ను స్థాపించి బాలికలకు విద్యావకాశాలు కల్పించాడు.
 
==మాలపల్లి నవల==