"డా.బి.ఆర్. అంబేద్కర్ ఫెలోషిప్ పురస్కారం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
==డా.బి.ఆర్. అంబేద్కర్ ఫెలోషిప్ పురస్కారం==
[[భారతీయ దళిత సాహిత్య అకాడమి న్యూఢిల్లీలో ఉంది]]. దీనికి ప్రస్తుతం [[డా.ఎస్.పి.సుమనాక్షర్]] అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నారు.సాహిత్య, సామాజిక, మహిళా రంగాల్లో విశేషమైన కృషి చేసిన వారికి గాను ప్రతియేడాది డిసెంబరు నెలలో [[డా.బి.ఆర్. అంబేద్కర్ ఫెలోషిప్]] పురస్కారం, [[జ్యోతిబాఫూలే ఫెలోషిప్ పురస్కారం]] ఇస్తారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో కృషి చేసినవారికి ఈ పురస్కారాలను ప్రదానం చేస్తుంటారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సాహితీవేత్తలతో పాటు గవర్నర్లు, కేంద్రమంత్రులు, స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిథులు వస్తుంటారు.
 
[[వర్గం:సాహిత్య పురస్కారాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2050011" నుండి వెలికితీశారు