చల్లా సత్యవాణి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
నిష్కళంక దేశభక్తుడు, నిస్వార్ధ నాయకుడు, మాజీమంత్రి డాక్టర్ఎ.బి నాగేశ్వరరావు-రాజకీయ జీవితంపై డాక్టర్ సత్యవాణి పరిశోధనచేసి ఎం.ఫిల్ సాధించారు.
==విజయలక్ష్మి పండిట్ పై పరిశోధనకు డాక్టరేట్==
రుశ్రీమతిశ్రీమతి [[విజయలక్ష్మి పండిట్]]-రాజకీయ జీవనంపై పరిశోధనకు డాక్టరేట్ పొందాపొందారు.
 
==రఘుపతి వెంకయ్య స్వర్ణ పతక పురస్కారం==
2006లో ఆంధ్రా యూనివర్సిటీనుంచి'సర్ రఘుపతి వెంకట రత్నంనాయుడు'స్వర్ణ పతక పురస్కారం అందుకున్న డాక్టర్ సత్యవాణి, మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితినుంచి అన్నపూర్ణయ్య పురస్కారం పొందారు. ఇంకా ఎన్నో సత్కారాలు అందుకున్నారు.జూనియర్ చాంబర్ ఇంటర్ నేషనల్ (జె.సి.సి) ప్రతిఆధ్వర్యాన యేటా వారోత్సవాలలో ఇచ్చే పురస్కారంలో భాగంగా 2016 సెప్టెంబర్ 18వతేదీ సాయంత్రం రాజమహేంద్రవరం జాపేట శ్రీ ఉమా రామలింగేశ్వర కల్యాణ మంటపంలో నిర్వహించిన జెసిఐ గ్రేట్ డేలో సమాచారమ్ దినపత్రిక దివంగత సంపాదకులు శ్రీ గంధం నాగ సుబ్రహ్మణ్యం స్మారక జెసిఐ అవార్డుని డాక్టర్ (మేజర్) చల్లా సత్యవాణికి అందజేశారు. ఇక ఈమె రంచించే ప్రతి పుస్తకంలోకూడా శ్రీ సుబ్రహ్మణ్యంగార్ని తలుచుకోవడం, ఫోటో ముద్రించడం చేస్తూనే ఉండడం విశేషం. అవార్డు స్వీకారం రోజున శ్రీ సుబ్రహ్మణ్యంపై ఈమె ఓ చిన్న బుక్ లెట్ కూడా వేసి, పంచిపెట్టారు.
"https://te.wikipedia.org/wiki/చల్లా_సత్యవాణి" నుండి వెలికితీశారు