కె. రామలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

13 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
కె. రామలక్ష్మి [[డిసెంబరు 31]], 1930వ[[1930]] వ తేదీన [[కోటనందూరు]]లో జన్మించారు. [[మద్రాసు విశ్వవిద్యాలయం]] బి.యే. పట్టభద్రులు. 1951నుండీ[[1951]]నుండీ రచన సాగిస్తున్నారు. ఆంగ్ల, ఆంధ్ర సాహిత్యం, ప్రాచీనాంధ్రసాహిత్యం చదివేరు. [[తెలుగు]] స్వతంత్రలో [[ఇంగ్లీషు]] విభాగానికి ఉపసంపాదకులుగా పని చేసేరు. అనువాదాలు చేసేరు.
స్త్రీసంక్షేమసంస్థలలో పని చేసేరు. ఈమె రామలక్ష్మి ఆరుద్ర అన్న కలంపేరుతో కూడా రచనలు చేసేరు.
1954లో ప్రముఖ కవి, సాహిత్యవిమర్శకుడు అయిన [[ఆరుద్ర]]తో వివాహమయింది. వీరికి ముగ్గురు కుమార్తెలు. ప్రస్తుతం [[హైదరాబాదు]]లో నివాసం.
2,16,613

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2050147" నుండి వెలికితీశారు