గుడిపూడి ఇందుమతీదేవి: కూర్పుల మధ్య తేడాలు

8 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
గుడిపూడి ఇందుమతీదేవి జననం [[1890]]. జన్మస్థలం పాత [[గుంటూరు]]. తరవాత [[విజయవాడ]]లో స్థిరపడ్డారు. పుట్టినింటిపేరు మతుకుమల్లి. వీరి తాత [[మతుకుమల్లి నృసింహశాస్త్రి]] బొమ్మిదేవర జమీన్దారుల ఆస్థాన కవి. సోదరుడు నరసింహశాస్త్రి కూడా కవి. భర్త గుడిపూడి రామారావు. ఈమె పదవయేట రచనావ్యాసంగం ప్రారంభించేరు. అనేక సన్మానాలు పొందేరు. విజయవాడలో[[విజయవాడ]]లో అనేక సభలలో పాల్గొని, మంచి వక్తగా పేరు పొందారు.
==రచనలు==
* అంబరీష విజయము
2,16,613

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2050156" నుండి వెలికితీశారు