చల్లా సత్యవాణి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
 
==రఘుపతి వెంకయ్య స్వర్ణ పతక పురస్కారం==
2006లో [[ఆంధ్రా యూనివర్సిటీనుంచియూనివర్సిటీ]]నుంచి'సర్ [[రఘుపతి వెంకట రత్నంనాయుడు]]'స్వర్ణ పతక పురస్కారం అందుకున్న డాక్టర్ సత్యవాణి, మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితినుంచి అన్నపూర్ణయ్య పురస్కారం పొందారు. ఇంకా ఎన్నో సత్కారాలు అందుకున్నారు.జూనియర్ చాంబర్ ఇంటర్ నేషనల్ (జె.సి.సి) ప్రతిఆధ్వర్యాన యేటా వారోత్సవాలలో ఇచ్చే పురస్కారంలో భాగంగా 2016 సెప్టెంబర్ 18వతేదీ సాయంత్రం [[రాజమహేంద్రవరం]] జాపేట శ్రీ ఉమా రామలింగేశ్వర కల్యాణ మంటపంలో నిర్వహించిన జెసిఐ గ్రేట్ డేలో సమాచారమ్ దినపత్రిక దివంగత సంపాదకులు శ్రీ గంధం నాగ సుబ్రహ్మణ్యం స్మారక జెసిఐ అవార్డుని డాక్టర్ (మేజర్) చల్లా సత్యవాణికి అందజేశారు. ఇక ఈమె రంచించే ప్రతి పుస్తకంలోకూడా శ్రీ సుబ్రహ్మణ్యంగార్ని తలుచుకోవడం, ఫోటో ముద్రించడం చేస్తూనే ఉండడం విశేషం. అవార్డు స్వీకారం రోజున శ్రీ సుబ్రహ్మణ్యంపై ఈమె ఓ చిన్న బుక్ లెట్ కూడా వేసి, పంచిపెట్టారు.
 
==ముద్రిత గ్రంధాలు==
"https://te.wikipedia.org/wiki/చల్లా_సత్యవాణి" నుండి వెలికితీశారు