వయనాడ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 70:
}}
[[కేరళ]] రాష్ట్రంలోని 14 జిల్లాలలో వయనాడు (మలయాళం:) జిల్లా ఒకటి.[[1980]] నవంబర్ 1న [[కేరళ]] రాష్ట్ర 12వ జిల్లాగా వయనాడు జిల్లా అవతరించింది. [[కోళికోడ్]] జిల్లా మరియు [[కణ్ణూర్]] జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లా ఏర్పాటు చేయబడింది. జిల్లా 3.79% నగరీకరణ చేయబడింది. జిల్లాలో కాల్పెట్టా మునిసిపాలిటి మాత్రమే ఉంది.
ఆరంభకాలంలో ఈ ప్రాంతం మయక్షేత్రంగా పిలువబడింది. మయక్షేత్రం క్రమంగా మయనాడు తరువాత వయనాడు అయింది.
< ref name = "Wayanad Rekhakal">Wayanad Rekhakal by O. K. Johnny, Mathrubhumi Books</ref> ప్రజాబాహుళ్యంలో ఉన్న ఒక కథనం ఆధారంగా వయల్ అంటే " వరి పొలాలు " నాడు అంటే " భూమి " అని అర్ధం. అంటే " వరి పొలాల భూమి " అని అర్ధం. ఈప్రాంతంలో అనేకమంది గిరిజనప్రజలు ఉన్నారు.
<ref>{{cite web|title=Kerala Tourism|url=http://www.keralatourismdevelopmentcorporation.com/Kerala-Tourism.html}}</ref>
== నైసర్గికం ==
జిల్లా పశ్చిమకనుమలలో సముద్రమట్టానికి 700-2100 మీ ఎత్తున ఉంది.<ref>{{cite web |url=http://www.keralatourism.org/destination/destination.php?id=2132066044 |title= Wayanad|date= |work= |publisher= |accessdate=}}</ref><ref>{{cite web▼
▲<ref>{{cite web |url=http://www.keralatourism.org/destination/destination.php?id=2132066044 |title= Wayanad|date= |work= |publisher= |accessdate=}}</ref><ref>{{cite web
|title = Wayanad Map
|url = http://www.hampi.in/downloads/wayanad.pdf
Line 86 ⟶ 81:
|publisher =
|year= 2008}}</ref>
కేరళలోని 13 జిల్లాల మాదిరిగా జిల్లాలో వయనాడు పేరుతో గ్రామం కాని పట్టణం కాని లేదు.
▲It is the least populous district in Kerala.<ref name="districtcensus">{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 30 September 2011 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
== సరిహద్దులు ==
కేరళ రాష్ట్రంలో [[కర్నాటక]] మరియు [[తమిళనాడు]] రాష్ట్రాల సరిహద్దులు పంచుకుంటున్న ఒకేఒక జిల్లా వయనాడు మాత్రమే.జిల్లా సరిహద్దులలో కేరళ రాష్ట్రానికి చెందిన [[కోళికోడ్]], [[కణ్ణూర్]] మరియు [[మలపురం]] జిల్లాలు ఉన్నాయి.తమిళనాడుకు చెందిన [[నీలిగిరి]] జిల్లా మరియు కర్నాటక రాష్ట్రానికి చెందిన [[చామరాజనగర్]] జిల్లా, [[మైసూర్]] జిల్లా మరియు [[కొడగు]] జిల్లా (కూర్గు జిల్లా) ఉన్నాయి.
==చరిత్ర==
|