అంకురం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
==సాంకేతికవర్గం==
==సంగీతం==
ఈ చిత్రంలోని పాటలకు [[హంసలేఖ]] బాణీలను కూర్చగా [[సిరివెన్నెల సీతారామశాస్త్రి]] సాహిత్యాన్ని అందించాడు. [[కె. ఎస్. చిత్ర|చిత్ర]], [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]]లు గానం చేశారు.
* హాయ్ గురో చెలరేగరో సెలవులొచ్చాయని
* కలకాలం కలిసుంటానంటే - ఔనేమో అనుకున్నానంతే
"https://te.wikipedia.org/wiki/అంకురం_(సినిమా)" నుండి వెలికితీశారు