అడివి బాపిరాజు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
==చిత్రకళ==
నవరంగ సంప్రదాయ రీతిలో అడివి బాపిరాజు ఎన్నో చిత్రాలను చిత్రించారు. బాపిరాజు చిత్రించిన ''శబ్ద బ్రహ్మ'' అనే చిత్రం [[డెన్మార్కు]] ప్రదర్శనశాలలో ఉంది. ''భాగవత పురుషుడు'', ''ఆనంద తాండవం'' మొదలగు చిత్రాలు తిరువాన్‍కూరు [[మ్యూజియం]]లో ఉన్నాయి. 1951లో అప్పటి మద్రాసుప్రభుత్వం కోరికపై సింహళంలోని సిగిరియా కుడ్య చిత్రాల ప్రతికృతులను చిత్రించారు.
 
==రచనలు==
పంక్తి 75:
* పల్నాటి యుద్ధం
 
మరెన్నో కథలు, గేయాలు రచించాడు. కొన్ని కథలు [[కన్నడ]] భాషలోకి అనువదింపబడ్డాయి.
 
==వనరులు, బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/అడివి_బాపిరాజు" నుండి వెలికితీశారు