శ్రీ మంజునాథ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 27:
'''శ్రీ మంజునాథ''' తెలుగు మరియు కన్నడ భాషలలో నిర్మించిన అధ్యాత్మిక చిత్రం. ఇది [[కర్ణాటక]] రాష్ట్రంలో [[ధర్మస్థల]] లోని శ్రీ మంజునాథేశ్వరుని మీద ఆధారపడినది. ఇందులో [[చిరంజీవి]] శివునిగా, [[అర్జున్ సర్జా|అర్జున్]] శివభక్తుడు మంజునాధుడిగా నటించగా దర్శకేంద్రుడు [[కె.రాఘవేంద్రరావు]] దర్శకత్వం వహించాడు.
== పాటలు ==
# ఓం అక్షరాయ నమః (గానం: [[గంగాధర శాస్త్రి]])
# ఓహో గరళ కంఠ.... నీ మాటంటే ఒళ్ళుమంట
# ఓహో గరళ కంఠ.... నీ మాటంటే ఒళ్ళుమంట (గానం: [[శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం|బాలు]])
# శ్రీ మంజునాథుని చరితం... మధురం... మధురం...
# ఒక్కడే... ఒక్కడే... మంజునాథుడొక్కడే...(గానం: [[శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం|బాలు]])
# ఓం... మహాప్రాణ దీపం ... శివం... శివం (గానం: [[శంకర్ మహదేవన్]])
# ఓహో తిప్పిరి.. తళుకు బెళుకు...
# స్వాగతమయ్యా ఓ యమరాజా (గానం: [[శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం|బాలు]])
 
[[వర్గం:చిరంజీవి నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/శ్రీ_మంజునాథ" నుండి వెలికితీశారు