పింగళి సూరనామాత్యుడు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: రాయల సీమ → రాయలసీమ, లో → లో (2), నివశిం → నివసిం, → (2) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీకృష్ణదేవరాయల]] కొలువులోని [[అష్టదిగ్గజములు|అష్టదిగ్గజముల]]లో '''పింగళి సూరన''' ఒకడు.
 
ఈయన ''[[రాఘవపాండవీయము]]'' అనే ఒక అత్యధ్భుతమైన శ్లేష కావ్యాన్ని రచించాడు. ఈ కావ్యంలో ఉన్న ప్రతి ఒక పద్యాన్ని రామాయణంలోని[[రామాయణం]]లోని కథకూ, భారత ఇతిహాసములోని కథకూ ఒకేసారి అన్వయించుకోవచ్చు. 16వ శతాబ్దము మధ్యభాగములో పింగళి సూరన రచించిన ''[[కళాపూర్ణోదయము]]'' దక్షిణ ఆసియాలోనే మొట్టమొదటి నవలగా భావిస్తారు{{మూలాలు అవసరం}}. కళాపూర్ణోదయాన్ని తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి కావ్యంగా పరిగణిస్తారు{{మూలాలు అవసరం}}. ఇది అద్భుతమైన ప్రేమ కావ్యము.
 
ఆయన చేసిన రచనల్లో ముఖ్యమైనవి (కాలక్రమములో)
పంక్తి 14:
 
==సూరన నివాసము==
పింగళిసూరన నివాసమును గురించి ఎవ్వరును స్పష్టముగా చెప్పలేదు. కవి చరిత్ర కారుడు మాత్రము ''ఈతడు కర్నూలు జిల్లా లోని '''నంద్యాల''' మండలము '''కానాల''' గ్రామ వాస్తవ్యులు, ఈ గ్రామములో ఈయన పేరు మీదుగా ఒక ప్రభుత్వసంస్కృత పాఠశాల నడుస్తూన్నది.ఏమైననూ ఈమహా కవి రాయలసీమ వాసుడను మాట సత్యమునకు చాల దగ్గరగా నున్నది. సూరన కృతులలోని కొన్ని మాండలికాలు, కొన్ని [[సామెతలు]], కొన్నివర్ణనలు, ఆ ప్రాంతం లోని కొందరు వృద్దులు చెప్పిన సంగతులును ఈ విషయమును బలపరచు చున్నవి. నంద్యాల పౌరులు సూరన వర్థంతులు జరుపుటచే నీతడు ఆ ప్రాంతము వాడేనని నమ్మవచ్చును.
 
==మూలాలు, వనరులు==