కొవ్వు పదార్ధాలు: కూర్పుల మధ్య తేడాలు

+కొలెస్టరాల్‌ లింకు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
 
== జీవులలో కొవ్వు ప్రాముఖ్యత ==
* కొన్ని [[విటమిన్లు]], ముఖ్యంగా [[విటమిన్ A]], [[విటమిన్ D]], [[విటమిన్ E]], మరియు [[విటమిన్ K]] కొవ్వులో కరుగుతాయి. అంటే వీటిని జీర్ణించుకోవడానికి, రవాణాకు కొవ్వు చాల అవసరం. కొవ్వులు మన శరీరానికి అత్యవస్రమైన [[కొవ్వు]] అమ్లాలను అందిస్తాయి.
* కొవ్వు మన శరీరానికి ఇన్సులేషన్ లాగా పనిచేస్తుంది. ఇది బయటి షాక్ నుండి రక్షిస్తుంది.
* శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉపయోగపడుతుంది.
* ఇవి మనకు ముఖ్యమైన శక్తి స్థావరాలు. వీటి విచ్ఛిన్నం వలన [[గ్లిసరిన్]] లేదా గ్లిసరాల్ మరియు స్వతంత్ర కొవ్వు ఆమ్లాలు విడుదలవుతాయి. గ్లిసరాల్ కాలేయంలో [[గ్లూకోస్]]గా మారుతుంది.
 
== వ్యాధులు ==
* కొవ్వుకు సంబంధించిన ట్యూమర్ లను లైపోమా మరియు లైపోసార్కోమా అంటారు.
* కొవ్వు ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు దెబ్బ తగలడం వలన అక్కడ ఉన్న కణజాలం చనిపోయి, గడ్డలుగా తయారవుతాయి. ఇవి ముఖ్యంగా రొమ్ములో [[కాన్సర్]] గడ్డలను భ్రమింపజేస్తాయి. [[క్లోమము]]నకు సంబంధించిన వ్యాధులలో [[పెప్సిన్]], [[లైపేజ్]] మొదలైన [[ఎంజైములు]] ఉదరములోకి విడుదలయి, అందువల్ల లోపలి కొవ్వు కరిగిపోయి ప్రమాదమైన పరిస్థితి కలుగుతుంది.
 
==ఇవి కూడా చూడండి ==
పంక్తి 43:
 
[[వర్గం:ఆహార పదార్థాలు]]
[[లంకె లంకెపేరు]]
"https://te.wikipedia.org/wiki/కొవ్వు_పదార్ధాలు" నుండి వెలికితీశారు