జి.వి. నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
}}
'''జి.నారాయణరావు''' తెలుగు సినిమా నటుడు. [[అంతులేని కథ]] సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యాడు. సుమారు 100 సినిమాలలో నటించాడు<ref>{{cite web|last1=MAASTARS|title=NARAYANA RAO|url=http://www.maastars.com/narayana-rao-profile/|website=MAASTARS|publisher=మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్|accessdate=15 October 2016}}</ref>. ప్రస్తుతం టి.వి.సీరియళ్లలో నటిస్తున్నాడు.
==జీవిత విశేషాలు==
ఇతడు [[కృష్ణా జిల్లా]], [[కురుమద్దాలి]] గ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి జి.డి.ప్రసాదరావు సినిమా పంపిణీ రంగంలో కొంతకాలం, సారథీ స్టుడియోకు మేనేజింగ్ డైరెక్టర్‌గా కొంతకాలం ఉన్నాడు. ఇతని బాల్యం, విద్యాభ్యాసం [[గుంతకల్లు]], [[హైదరాబాద్|హైదరాబాదు]]లలో నడిచింది. ఇతడు గిడుగు విశాలాక్షి వద్ద భరతనాట్యం, [[నటరాజ రామకృష్ణ]] వద్ద కూచిపూడి నృత్యం, [[ఎ.ఆర్.కృష్ణ]] వద్ద నటన నేర్చుకున్నాడు.
==సినిమాల జాబితా==
* [[అంతులేని కథ]] (1976)
"https://te.wikipedia.org/wiki/జి.వి._నారాయణరావు" నుండి వెలికితీశారు