చేనేత లక్ష్మి పథకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
 
== ప్రారంభం ==
2016, ఆగష్టు 7న తెలంగాణ రాష్ట్ర హ్యాండ్ లూమ్స్ అండ్ టెక్స్ టైల్స్ (టెస్కో) ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర చేనేత, జౌళి, ఐటీ పరిశ్రమల శాఖా మంత్రి [[కల్వకుంట్ల తారక రామారావు]] చేతుల మీదుగా చేనేత లక్ష్మి పథకం ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో చేనేత ఉత్పత్తుల ధరలు తెలియజేసే పుస్తకం కూడా ఆవిష్కరించబడింది.
 
==మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/చేనేత_లక్ష్మి_పథకం" నుండి వెలికితీశారు