చేనేత లక్ష్మి పథకం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
== ఆన్‌ లైన్‌ లో చేనేత లక్ష్మి ==
చేనేత వస్ర్తాల విక్రయాలు పెరిగే విధంగా చేనేత లక్ష్మి పథకాన్ని ఆన్‌ లైన్‌ లోనూ అందుబాటులోకి తీసుకరావాలని [[టెస్కో]] అధికారులు నిర్ణయించారు. [http://tsco.co.in/ టెస్కో అధికారిక వెబ్ సైట్] ద్వారా ఆన్‌లైన్ సభ్యత్వం తీసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో సభ్యత్వం తీసుకోవడంతోపాటు ఆన్‌ లైన్‌ లోనే ప్రతి నెల చెల్లించే అవకాశం కలిపించారు.
 
== ఫలితాలు ==
 
==మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/చేనేత_లక్ష్మి_పథకం" నుండి వెలికితీశారు