షాజహానా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో (3), → (3), ) → ) (3) using AWB
పంక్తి 1:
'''షాజహానా''' సమకాలీన తెలుగు ముస్లింవాద కవయిత్రిగా ప్రసిద్ధురాలు.
==విశేషాలు==
ఈమె [[1974]], [[జూన్ 14]]న [[ఖమ్మం జిల్లా]], [[పాల్వంచ]] గ్రామంలో [[దిలావర్‌ మహ్మద్‌|దిలావర్]] యాకూబ్ బీ దంపతులకు జన్మించింది. తెలుగులో[[తెలుగు]]లో [[ఎం.ఎ]]. చదివింది. తెలుగులో ముస్లింవాద సాహిత్యం అనే అంశంమీద పరిశోధన జరిపి [[పి.హెచ్.డి]] పట్టాను పొందింది. ఈమె తండ్రి [[దిలావర్‌ మహ్మద్‌|దిలావర్]], సహచరుడు [[స్కైబాబ]] ఇరువురూ రచయితలే. ఈమె రంగవల్లి మెమోరియల్ కథా అవార్డు, సంస్కృతి పురస్కారం, రంగినేని ఎల్లమ్మ అవార్డు అందుకున్నది. భారత ప్రభుత్వం తరఫున గౌరవ అతిథిగా ఫ్రాంక్‌ఫర్ట్ బుక్‌ఫేర్ (జర్మనీ) కి వెళ్లింది. మాస్కో బుక్‌ఫేర్ (రష్యా) లో కవితా పఠనం గావించింది<ref>అక్షర శిల్పులు - [[సయ్యద్ నశీర్ అహ్మద్]] - పేజీ:143</ref>.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/షాజహానా" నుండి వెలికితీశారు