తిక్కవరపు సుబ్బరామిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు , తో → తో , → using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
 
సుబ్బరామిరెడ్డి 1943, [[సెప్టెంబర్ 17]]న బాబు రెడ్డి, రుక్మిణమ్మ దంపతులకు [[నెల్లూరు]]లో జన్మించాడు.<ref>http://164.100.47.5:8080/members/Website/Mainweb.asp?mpcode=1872</ref> [[హైదరాబాదు]] లోని [[నిజాం కళాశాల]] నుండి బి.కామ్ పట్టాపొందాడు. [[నాగార్జున సాగర్ ప్రాజెక్టు]] నిర్మాణంలో మట్టి ఆనకట్ట పనులకు కాంట్రక్టరుగా వ్యాపార జీవితాన్ని ప్రారంభించాడు, 1966 ఫిబ్రవరి 6న ఈయనకు ఇందిరా సుబ్బరామిరెడ్డితో వివాహమైనది.
==సినిమా నిర్మాణం==
ఇతడు తెలుగు, హిందీ, తమిళ, సంస్కృత భాషలలో కొన్ని సినిమాలను నిర్మించాడు. సంస్కృతంలో ఇతడు నిర్మించిన భగవద్గీత చలనచిత్రానికి ఉత్తమ చిత్రంగా [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు|జాతీయ చలనచిత్ర పురస్కారం]] లభించింది.
 
ఇతడు నిర్మించిన సినిమాల పాక్షిక జాబితా:
; తెలుగు
# [[జీవన పోరాటం]]
# [[స్టేట్ రౌడి]]
# [[గ్యాంగ్ మాస్టర్]]
# [[సూర్య ఐ.పి.ఎస్]]
==మూలాలు==
{{మూలాలజాబితా}}