క్రైస్తవ ప్రార్థన: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: గా → గా , పద్దతి → పద్ధతి, ) → ) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
తొలి మానవుడైన [[ఆదాము]] కుమారుడైన షేతుకు ఎనోషు అనే కుమారుడు పుట్టినప్పటినుండి యెహోవా నామమున [[ప్రార్థన]] చెయ్యటం ప్రారంభమైందని ఆదికాండం నాలుగో అధ్యాయం చివరి వచనంలో చెప్పబడింది.
 
బైబిల్లోని రెండో భాగమైన నవ నిబంధనలో [[యేసు క్రీస్తు]] శిష్యులు ప్రార్థన ఎలా చెయ్యాలో నేర్పించమని ప్రభువును అడిగినప్పుడు ఇలా ప్రార్తించమంటూ [[యేసు]] నేర్పిన ప్రార్థన "ప్రభువు ప్రార్థన"గా బహుళ ప్రాచుర్యం పొందింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి క్షణం ఎక్కడొ ఓ చోట ఈ ప్రార్థన ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఈ వ్యాసంలో "ప్రభువు ప్రార్థన"తో పాటు దానిపై [[ప్రొటెస్టంట్]] ఉద్యమ నిర్మాణకుడైన ఆచార్య [[మార్టిన్ లూథర్]] వివరణను ఇవ్వటం జరిగింది.
 
==ప్రభువు ప్రార్థన==
"https://te.wikipedia.org/wiki/క్రైస్తవ_ప్రార్థన" నుండి వెలికితీశారు