చేనేత లక్ష్మి పథకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
}}
 
[[తెలంగాణ]] రాష్ట్రంలోని [[చేనేత]] కార్మికులను ఆదుకునే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే ఈ '''చేనేత లక్ష్మి పథకం'''. చేనేత లక్ష్మి పథకంలో వస్ర్తాలను టెస్కో షోరూంలలో కొనుగోలు చేయవచ్చు. ఈ పథకం కింద ప్రతి నెలా రూ.1000 చొప్పున 9 నెలలు చెల్లిస్తే.. తదుపరి రూ. 14400 విలువ వస్ర్తాలను అందిస్తారు. ఒకవేళ నెలకు రూ. 1000 వంతున నాలుగు నెలలు రూ. 4000 చెల్లిస్తే, తదుపరి రూ. 5400 విలువైన వస్ర్తాలు అందిస్తారు.
 
== ప్రారంభం ==
"https://te.wikipedia.org/wiki/చేనేత_లక్ష్మి_పథకం" నుండి వెలికితీశారు