వయనాడ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 111:
జిల్లాలో ప్రవహిస్తున్న నదులలో కావేరి నదీ ఉపనదులలో ఒకటైన కబినీ నది (తూర్పుకు ప్రవహిస్తున్న మూడు కేరళరాష్ట్ర నదులలో ఒకటి) ఉంది. వయనాడు జిల్లా మొత్తంలో కబినీ నది మరియు కబినీ నది మూడు ఉపనదులు (పనమరం, మనంతవాడి మరియు కాలీనది) వ్యవసాయానికి అవసరమైన జలాలను అందిస్తున్నాయి.కబినీ నది ఉపనది మీద బాణాసురా ఆనకట్ట నిర్మించబడింది.
===వాతావరణం===
సముద్రమట్టానికి ఎత్తున ఉండడం మరియు వన్యప్రాంతంతో కప్పబడి ఉండడం కారణంగా జిల్లాలో ఏప్రెల్ మరియు మే మాసాలలో మినహా అత్యంత శీతలవాతావరణం నెలకొని ఉంది.వేసవి ఏప్రెల్ మరియు మేమాసాలలో ఉంటుంది. అరుదుగా ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్షియస్‌కు చేరుకుంటుంది. సాధారణంగా ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్షియస్‌ ఉంటుంది.వేసవిలో కూడా శితలపవనాలు వీస్తుంటాయి.వర్షాకాలంలో వర్షపాతం అధికంగా ఉంటుంది. సరాసరి వార్షిక వర్షపాతం 3200 మి.మీ. రాత్రి ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్షియస్ చేరుకుంటుంది. వయనాడు వర్షారణ్యప్రాంతంలో వర్షపాతం అధికగా ఉంటుంది.ఉత్తర వయనాడు ప్రాంతంలో చలి అత్యధికంగా ఉంటుంది. నీటి ఉష్ణోగ్రత దాదాపు ఘనీభవన స్థితికి చేరుకుంటున్నది. జనవరి మాసం అత్యంత శీతలమాసంగా ఉంటుంది.శీతాకాలం నవంబర్ మరియు ఫిబ్రవరి మద్యకాలంలో ఉంటుంది.
The higher elevation and forest cover creates a comfortable and a cool climate. wayanad has cool weather through year except April and may which reaches the peak summer, it maximum to 31 degrees rarely, temperature remains around 29 degrees, cool breeze in summers. in monsoon it rains heavily alomost with annual average rain of 3200 mm of rain, temperatures in night dips below 20. misty weather all around from (last of May–Oct) monsoon are high humid and long last monsoon for a week without break. rainforest around wayanad get very high rain, pre monsoons showers starts in month of October. winters are chilly in some areas of northern wayanad, temperature of water remains almost above freezing, January is coldest month. winter last from (Nov–Feb)
 
[[Köppen-Geiger climate classification system]] classifies it as [[subtropical highland climate|subtropical highland]] (Cwb).

<ref name="Climate-Data.org">{{cite web|title=Climate: wayanad - Climate graph, Temperature graph, Climate table|url=http://en.climate-data.org/location/34154/|publisher=Climate-Data.org|accessdate=28 August 2013}}</ref>
 
<div style="width:60%">
"https://te.wikipedia.org/wiki/వయనాడ్_జిల్లా" నుండి వెలికితీశారు