వయనాడ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 111:
జిల్లాలో ప్రవహిస్తున్న నదులలో కావేరి నదీ ఉపనదులలో ఒకటైన కబినీ నది (తూర్పుకు ప్రవహిస్తున్న మూడు కేరళరాష్ట్ర నదులలో ఒకటి) ఉంది. వయనాడు జిల్లా మొత్తంలో కబినీ నది మరియు కబినీ నది మూడు ఉపనదులు (పనమరం, మనంతవాడి మరియు కాలీనది) వ్యవసాయానికి అవసరమైన జలాలను అందిస్తున్నాయి.కబినీ నది ఉపనది మీద బాణాసురా ఆనకట్ట నిర్మించబడింది.
===వాతావరణం===
సముద్రమట్టానికి ఎత్తున ఉండడం మరియు వన్యప్రాంతంతో కప్పబడి ఉండడం కారణంగా జిల్లాలో ఏప్రెల్ మరియు మే మాసాలలో మినహా అత్యంత శీతలవాతావరణం నెలకొని ఉంది.వేసవి ఏప్రెల్ మరియు మేమాసాలలో ఉంటుంది. అరుదుగా ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్షియస్‌కు చేరుకుంటుంది. సాధారణంగా ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్షియస్‌ ఉంటుంది.వేసవిలో కూడా శితలపవనాలు వీస్తుంటాయి.వర్షాకాలంలో వర్షపాతం అధికంగా ఉంటుంది. సరాసరి వార్షిక వర్షపాతం 3200 మి.మీ. రాత్రి ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్షియస్ చేరుకుంటుంది. వయనాడు వర్షారణ్యప్రాంతంలో వర్షపాతం అధికగా ఉంటుంది.ఉత్తర వయనాడు ప్రాంతంలో చలి అత్యధికంగా ఉంటుంది. నీటి ఉష్ణోగ్రత దాదాపు ఘనీభవన స్థితికి చేరుకుంటున్నది. జనవరి మాసం అత్యంత శీతలమాసంగా ఉంటుంది.శీతాకాలం నవంబర్ మరియు ఫిబ్రవరి మద్యకాలంలో ఉంటుంది." కొప్పెన్ - గెయిజర్ " వర్గీకరణ వయనాడు జిల్లాను " సబ్ ట్రాపికల్ హైలాండ్ " గా గుర్తించింది. <ref name="Climate-Data.org">{{cite web|title=Climate: wayanad - Climate graph, Temperature graph, Climate table|url=http://en.climate-data.org/location/34154/|publisher=Climate-Data.org|accessdate=28 August 2013}}</ref>
 
[[Köppen-Geiger climate classification system]] classifies it as [[subtropical highland climate|subtropical highland]] (Cwb).
 
<ref name="Climate-Data.org">{{cite web|title=Climate: wayanad - Climate graph, Temperature graph, Climate table|url=http://en.climate-data.org/location/34154/|publisher=Climate-Data.org|accessdate=28 August 2013}}</ref>
 
<div style="width:60%">
"https://te.wikipedia.org/wiki/వయనాడ్_జిల్లా" నుండి వెలికితీశారు